Tuesday, September 27, 2011

ప్రపంచ వ్యాప్త తెలుగు పాఠకుల కోసం మరో రెండు హెచ్ బీ టీ "ఇ- పుస్తకాలు"

ఇప్పటికే అందుబాటులో వున్న
"ఊరు వాడ బతుకు",
"నేనే బలాన్ని- టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ"
పుస్తకాలకు తోడు కినిగె డాట్ కాం వారి ద్వారా
మరో రెండు హెచ్ బీ టీ పుస్తకాలు
అందుబాటులోకి వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం .
(
ఈ పుస్తకాల శీర్షికలపై క్లిక్ చేసి నేరుగా ఈ పుస్తకం వివరాలు చూడవచ్చు. )
అవి :
ఘంటారావం (అలేగ్జాందర్ ద్యుమా రచన)
అజేయుడు (విక్టర్ హ్యూగో రచన)
పుస్తకాల కోసం... " కినిగే డాట్ కాం "...వెబ్సైట్ ని సందర్శించండి

http://kinige.com/


2 comments:

  1. ఇప్పటికే అందుబాటులో వున్న
    ఊరు వాడ బతుకు,
    నేనే బలాన్ని- టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ
    ఇ పుస్తకాలకు తోడు కినిగె డాట్ కాం వారి ద్వారా
    మరో రెండు హెచ్ బీ టీ ఇ పుస్తకాలు
    అందుబాటులోకి వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం .
    అవి :
    ఘంటారావం (అలేగ్జాందర్ ద్యుమా రచన)
    అజేయుడు (విక్టర్ హ్యూగో రచన)

    ReplyDelete
  2. On each Kinige book page, there is embed this book in your site code, you can copy paste that code to get image, link automatically.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌